personnal - human rights
Contact Complainant     1425 Views     Report Spam  
Complaint by: on February 12, 2017, 5:16 am in Family and Relationships

ది. గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పొలిసు, ప్రకాశం జిల్లా ఒంగోలు వారికీ
నాపేరు జి.శ్రీనివాసరావు, నేను ప్రస్తుతం ఒంగోలుటౌన్లో నివాసం ఉంటున్నాను. నాఅక్కఐన బొడ్డపాటి పద్మవతిది సంతనూతలపాడు మండలంలో చేరిన గుమ్మలంపాడు గ్రామము. నాఅక్క తన భర్తతో వివాదం కారణంగా చాలకాలం పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. అయితే స్వతహాగా శాడిస్టు లక్షణాలు కలిగిన నాఅక్క అత్తగారి కుటుంబం రోజు ఇష్టం వచ్చినట్లు తాగి ఇంట్లోవాళ్ళు ఒకరిని మరొకరు కొట్టడం తిట్టడం అలవాటుగా మారి పొయినది. ఇందులో బాగంగా నాఅక్క భర్త అయిన లింగయ్యచౌదరికి అతని తమ్ముడు ఆంజనేయులుకు ఆస్తుల విషయమై వివాదాములు ఏమి లేనప్పటికీ ఉద్దేశ్య పూర్వకముగా తాగి తిట్టుకోవడము అలవాటు. ఇందులో బాగంగా 2014లో ఆంజనేయులు అనునతను తన అన్నఐయిన లింగయ్యచౌదరిని చాలా బయంకరముగా కొట్టడం ఇంకా మనిషిని ఏత్తి కొండరాతిపై పడ వేయడం వలన నడుము వెన్నుఏముక రెండు ముక్కలుగా విరిగి, తరువాత ఒంగోలు గవర్నమెంట్ హాస్పటల్లో చేరడం, తరువాత MLC కేసు కావడం, RIMS హాస్పటల్ పోలీసు వారు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయటం జరిగినది, తరువాత లింగయ్యచౌదరి అనునతను కొద్దిరోజులు హాస్పటల్లో ఉండి చనిపొయినారు. అకేసును అప్పటి పొలిసువారి నిర్లక్ష్యం కారణంగా అతనిపై ఏలాంటిచర్య లేకుండా వదిలి వేసినారు. తరువాత అదే చనువుతో లింగయ్యచౌదరికి తమ్ముడు ఆంజనేయులు ఒంగోలులో ఉండే నాదగ్గరకు వచ్చి నన్ను నిష్కారణంగా తిట్టడం జరిగినది. వెంటనే నేను అప్పటి సంతనూతలపాడు SI గారికి ఫోన్ ద్వార సమాచారం ఇవ్వగా, ది SI గారు విచారించుటకు ఆంజనేయులును పొలిసు స్టేషన్కు పిలవగా, అది మనసులో పెట్టుకొని తనతల్లి నావెనుక ఉండి ఇలా చేయించినది, ఇంటికి వెళ్లి తన తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగినది. వెంటనే ఆమె కొద్దిరోజులు హాస్పటల్ ఉండి ఆమె చనిపోయినది. ఈ పరిస్తితులలో ఆంజనేయులు అనునతను నిరంతరం తాగి ఏవరిని పడితే వారిని ఇష్టం తిట్టడం, ఇంకా కొట్టడం జరుగుతున్నది. ఈపరిస్తితికి అడ్డు అదుపు లేకుండా పోయినది. ఇతని చేయు తప్పులన్నింటిని కూడా ఇతని ఇద్దరు కుమార్తెలు వెనుక ఉండి తెలిసిన అందరిచేత పోలీస్ స్టేషన్ పోన్ చేసి కాపాడడం, కేసులు లేకుండా మాఫీ చేయడం జరుగుతున్నది. మరలా ఇందులో బాగంగా నిన్నటి సాయంత్రం మరియు మొన్నటి సాయంత్రం అనగా తేది.09.02.2017 మరియు 10.02.2017 సాయంత్రం 5 గంటలు సమయంలో నేనున్నకోర్టు వద్దకు వచ్చి తాగి ఇష్టం వచ్చినట్లు తిట్టడం జరుగినది, కారణం తెలియదు. నాకు విదిలేని పరిస్తితిలో ఈవిదమైన కంప్లైంట్ చేయవలసి వచ్చినది. కనుకు ఇప్పటికైనా ఆంజనేయులు అను నతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోన గలరని తమ ఘనమును మిక్కిలిగా కోరడమైనది.
ఒంగోలు,
తేది.11.02.2017
(జి.శ్రీనివాసరావు)
Cell : ********97
the great credit of ICLICK Mission is not working from the last 15 days in ongole rtc depot and another nellore bus stand also is not working properly. thereby i am complaining my complaint

Complainant's Goal: a man harassing me and my sister family, who by name boddapati anjeneyulu andi
Complainant's Target: personnal
Complaint Location: IndiaAndhra PradeshPrakasam
Would you like to Comment on this Complaint?
By clicking "Post Comment" button, you agree to our Terms of Services and Privacy Policy
Recent Comments - 0 comments posted!